AP: ఆంధ్రా ట్యాక్సీ యాప్ ను తీసుకొస్తున్న ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం వినూత్న నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా మరో వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. అదే క్యాబ్ సర్వీస్. ప్రస్తుతం ప్రైవేట్ సంస్థల ఆపరేటర్లు అయిన ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థలు ప్రజల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నాయి. వాటిల్లో బైక్, కారు క్యాబ్ సర్వీస్ ధరలు భారీ మొత్తంలో ఉంటున్నాయి. ఇక రద్దీ, వర్షం సమయాల్లో అధిక ధరలు … Continue reading AP: ఆంధ్రా ట్యాక్సీ యాప్ ను తీసుకొస్తున్న ఏపీ ప్రభుత్వం