చేనేతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంటూ ‘థ్రిఫ్ట్ ఫండ్’ నిధులను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి థ్రిఫ్ట్ ఫండ్ మొదటి విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 133 చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం రూ.1.67 కోట్లను జమ చేసింది. ఈ నిర్ణయం వల్ల సుమారు … Continue reading చేనేతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్