News Telugu: AP Government: ఏపీ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. హెల్త్ కార్డులు అప్డేట్..!

ఏపీలోని ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలు గత ఏడాదిన్నరగా ఎదుర్కొంటున్న హెల్త్ కార్డుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం, హెల్త్ కార్డులపైనా, ఉద్యోగుల ఆరోగ్య పథకాలపైనా తలెత్తుతున్న ఇబ్బందులను సమగ్రంగా పరిశీలించేందుకు ప్రభుత్వం అధికారికంగా కమిటీ ఏర్పాటు చేస్తూ ఇవాళ జీఓ విడుదల చేసింది. అక్టోబర్ 18న సీఎంతో జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాలు హెల్త్ కార్డుల సమస్యలను … Continue reading News Telugu: AP Government: ఏపీ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. హెల్త్ కార్డులు అప్డేట్..!