AP Government: ఆర్టీసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం

సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్లే మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక బస్సులే కాకుండా సాధారణ ఆర్టీసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కొనసాగనుంది. పండుగ రద్దీ నేపథ్యంలో మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ వెసులుబాటు కల్పించారు. ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఉపశమనం లభించనుంది. Read also: AP Handlooms: లేపాక్షిలో డిస్కౌంట్ అమ్మకాలుకళాకారుల ఉపాధి పెంపే లక్ష్యం AP Government ఛార్జీల పెంపు … Continue reading AP Government: ఆర్టీసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం