AP Government: ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో నగదు జమ

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం(AP Government) ప్రభుత్వ ఉద్యోగులకు(Government Employees) శుభవార్త అందించింది. బుధవారం ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. దీని ఫలితంగా వివిధ శాఖలకు చెందిన సుమారు 5.70 లక్షల మంది ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు మొత్తం జమైంది. ఈ చర్యతో ఉద్యోగ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. Read Also: AP Govt: వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ … Continue reading AP Government: ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో నగదు జమ