AP Government: ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక

నూతన సంవత్సరం తొలి రోజే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలకు నూతన సంవత్సరం, సంక్రాంతి కానుకగా కిలో గోధుమపిండిని కేవలం 20 రూపాయలకే అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటికే రేషన్ షాపుల ద్వారా బియ్యం, చక్కెర, రాగులు, జొన్నలు వంటి నిత్యావసరాలను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు గోధుమపిండిని కూడా చౌకధరలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. Read also: TTD: గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ AP … Continue reading AP Government: ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక