Telugu News: AP Government:రైతులకు 50శాతం రాయితీ,తో పాటు రూ.9వేలు

ఆంధ్రప్రదేశ్(AP Government) ప్రభుత్వం రైతుల ఆర్థికాభివృద్ధి(Economic development) మరియు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చిరుధాన్యాల సాగును ప్రోత్సహించే కొత్త పథకం ప్రారంభించింది. రాగులు, మినుములు, ఇతర చిరుధాన్యాల పంటలకు విత్తనాలు, రసాయనాలు, సూక్ష్మపోషకాలు, కలుపు మందులు 50% రాయితీతో అందిస్తారు. రైతులు ఈ పంటలను సాగు చేస్తే, మినుముల కోసం హెక్టారుకు రూ.9,000, రాగుల కోసం హెక్టారుకు రూ.7,500 చొప్పున ఆర్థిక సహాయం పొందుతారు. ఈ పథకం 2025-26 నాటికి రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును పెంపొందించడానికి … Continue reading Telugu News: AP Government:రైతులకు 50శాతం రాయితీ,తో పాటు రూ.9వేలు