Latest News: AP Gov: రాష్ట్రవ్యాప్తంగా 175 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రణాళిక

ఆంధ్రప్రదేశ్‌లో(AP Gov) గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(N. Chandrababu Naidu) కీలక సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా (DWCRA) గ్రూపుల ద్వారా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా అధికార యంత్రాంగం ప్రోత్సహించాలని కలెక్టర్లకు ఆదేశించారు. మహిళా సంఘాలు స్వయం ఉపాధి సాధించే దిశగా పరిశ్రమల స్థాపన ముఖ్యమైన అడుగుగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానికంగా లభించే ముడిసరుకులను ఉపయోగించి విలువ ఆధారిత ఉత్పత్తులు చేయడం ద్వారా గ్రామీణ ఆదాయం పెరుగుతుందని … Continue reading Latest News: AP Gov: రాష్ట్రవ్యాప్తంగా 175 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రణాళిక