Latest News: AP Gov: పొట్టి శ్రీరాములు స్మరణలో అమరజీవి జలధార ప్రాజెక్ట్ ప్రారంభం

AP Gov: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం పొట్టి శ్రీరాములు పేరు చిరస్థాయిగా గుర్తుంచే విధంగా కొత్త మంచినీటి సరఫరా ప్రాజెక్ట్ను చేపట్టింది. ఈ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం ‘అమరజీవి జలధార’ అనే ప్రత్యేక నామకరణం చేసింది. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం ₹7,910 కోట్లు గా నిర్ణయించబడింది. ప్రాజెక్ట్ లక్ష్యం రాబోయే 30 సంవత్సరాల్లో దాహార్తిని నివారించడం. దీని ద్వారా 1.21 కోట్ల మంది ప్రజలకు శుద్ధమైన మంచినీరు అందిస్తుంది. read also: Inter Exams: ఏపీ ఇంటర్ బోర్డు … Continue reading Latest News: AP Gov: పొట్టి శ్రీరాములు స్మరణలో అమరజీవి జలధార ప్రాజెక్ట్ ప్రారంభం