AP: ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు

ఆంధ్రప్రదేశ్(AP) ప్రజలకు విద్యుత్ ఛార్జీల విషయంలో శుభవార్త లభించింది. రాష్ట్రంలో కరెంట్ ధరలను స్వల్పంగా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రూ డౌన్ విధానాన్ని అమలు చేయడం ద్వారా యూనిట్‌కు 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. Read Also: MS Dhoni : అమరావతికి రాబోతున్న ధోనీ విద్యుత్ బకాయిల భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది ప్రజలపై విద్యుత్ భారం తగ్గించడమే లక్ష్యంగా దాదాపు రూ.4,498 కోట్ల విలువైన విద్యుత్ … Continue reading AP: ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు