Latest News: AP: నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్

ఆంధ్రప్రదేశ్‌ (AP) లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన ప్రక్రియ వేగవంతమైంది. రాష్ట్ర ప్రభుత్వం (AP) త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు అన్ని శాఖల్లోని ఖాళీల సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. Read Also: AP Weather: అల్పపీడనం.. ఇవాళ భారీ వర్షాలు ఎక్కడెక్కడ ఖాళీలు? – ప్రధాన శాఖల వివరాలు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 99వేల పోస్టులు పంచాయతీరాజ్ శాఖలో 26,000 ఖాళీలు పట్టణాభివృద్ధి శాఖలో … Continue reading Latest News: AP: నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్