AP: దివ్యాంగులకు శుభవార్త: ఉచితంగా మూడు చక్రాల మోటార్ వాహనాలు

ఆంధ్రప్రదేశ్(AP) ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ‘సూపర్ సిక్స్’ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే అనేక వాగ్దానాలను నెరవేర్చింది. తాజాగా మరో కీలక నిర్ణయంతో దివ్యాంగులకు తీపికబురు అందించింది. Read Also: R. Krishnaiah: విజయవాడలో జరగనున్న బిసి ఉద్యోగుల మహాసభను విజయవంతం చేయాలి ప్రస్తుతం దివ్యాంగులకు(AP) నెలకు రూ.6 వేల పింఛన్ అందిస్తున్న ప్రభుత్వం, వారి జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడేలా కొత్త పథకాన్ని … Continue reading AP: దివ్యాంగులకు శుభవార్త: ఉచితంగా మూడు చక్రాల మోటార్ వాహనాలు