AP: మత్స్యకారులకు శుభవార్త: బీమా పరిహారం రూ.10 లక్షలకు పెంపు

AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు అందించే బీమా పరిహారాన్ని ఇప్పటి వరకు ఉన్న రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) పరిధిలో ఈ ఆర్థిక సహాయం అందజేయనున్నారు. Read Also: AP: వివేకా హత్యకేసులో సిబిఐకి సుప్రీంకోర్టు ఆదేశం అర్హులైన కుటుంబాలకు త్వరితగతిన సహాయం చేపల వేటకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ కలిగి … Continue reading AP: మత్స్యకారులకు శుభవార్త: బీమా పరిహారం రూ.10 లక్షలకు పెంపు