AP: రైతులకు గుడ్ న్యూస్: కొత్త పాస్ బుక్స్ రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ

ఏపీ(AP) ప్రభుత్వం రైతులకు నూతన సంవత్సర సందర్భంగా ప్రత్యేక గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ మేరకు కొత్త పట్టాదార్ పాస్(Pattadar Passbook) పుస్తకాలను రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పంపిణీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పాస్ బుక్స్ పంపిణీ కార్యక్రమానికి ముహూర్తాన్ని ఖరారు చేసి, గ్రామాల్లో ప్రత్యేక సభలు నిర్వహించి అమలు దిశగా మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. జిల్లా యంత్రాంగానికి కీలక సూచనలను అందించింది. Read Also: AP: ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. బస్సు కండక్టర్లకు పవర్‌ బ్యాంకులు … Continue reading AP: రైతులకు గుడ్ న్యూస్: కొత్త పాస్ బుక్స్ రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ