AP: లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. జనవరి పింఛన్లు డిసెంబర్ 31న..

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్(AP) ప్రభుత్వం లబ్ధిదారులకు శుభవార్త తెలిపింది. ఎన్టీఆర్ భరోసా పథకం(NTR Bharosa Scheme) కింద జనవరి నెలకు చెల్లించాల్సిన సామాజిక భద్రత పింఛన్‌ను సాధారణ తేదీకి ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా డిసెంబర్ 31న పింఛన్ మొత్తం నేరుగా లబ్ధిదారులకు అందజేయనున్నారు. Read also: AP: ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు నూతన సంవత్సర కానుక.. ఏపీలో ముందస్తు పింఛన్ల పంపిణీ నూతన సంవత్సరం వేడుకలకు ప్రజలు ఆటంకం లేకుండా … Continue reading AP: లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. జనవరి పింఛన్లు డిసెంబర్ 31న..