AP: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ పైప్ లీక్

ఆంధ్రప్రదేశ్ (AP) లోని, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో గ్యాస్ పైప్ లీక్ కలకలం రేపింది. పైప్ నుంచి దట్టమైన పొగ రూపంలో గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా పరిసర ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో గ్రామస్తులు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఘటన స్థలంలో భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. గ్యాస్ లీక్‌కు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. Read … Continue reading AP: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ పైప్ లీక్