Telugu News: AP: సొంతింటి కల నెరవేర్పు ..పొడిగిచిన గడువు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో(AP) ఇల్లు లేని పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన(Prime Minister Awas Yojana) (PMAY) దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు తాజాగా పొడిగించారు. వాస్తవానికి దరఖాస్తు గడువు నవంబర్ 5వ తేదీతో ముగియగా, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా కేంద్రం ఈ గడువును నవంబర్ నెలాఖరు వరకు పెంచింది. దీనివల్ల మరింత మందికి లబ్ధి చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు. Read … Continue reading Telugu News: AP: సొంతింటి కల నెరవేర్పు ..పొడిగిచిన గడువు