News Telugu: AP: ఏపీలో ఫ్రీ గా యూనివర్సల్ హెల్త్ పాలసీ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి వైద్య సేవలు పూర్తిగా అందుబాటులో ఉండేలా యూనివర్సల్ హెల్త్ పాలసీని (Health policy) అమలు చేయడానికి చర్యలు ప్రారంభించింది. ఈ పథకం కింద పేద, మధ్యతరగతి సహా చాలా కుటుంబాలకు ఆర్థిక భారంలేకుండా చికిత్స లభించేలా నిబంధనలను మార్చి టెండర్లు జారీ చేసింది. ప్రత్యేకంగా దారిద్ర రేఖ కింద ఉన్న కుటుంబాలకు సంవత్సరానికి 2.50 లక్షల వరకు బీమా వర్తించగా, అవసరాన్ని బట్టి 25 లక్షల వరకు ఉచిత వైద్య … Continue reading News Telugu: AP: ఏపీలో ఫ్రీ గా యూనివర్సల్ హెల్త్ పాలసీ..