Latest News: AP: ఈ నెల 15 వరకే ఫ్రీగా స్మార్ట్ రేషన్ కార్డులకు అవకాశం

ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం రేషన్ పంపిణీలో పారదర్శకత కోసం, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు స్మార్ట్ కార్డు లని, పంపిణీ చేసింది. (AP) గ్రామ, వార్డు సచివాలయాల నుంచి క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను ఫ్రీగా తీసుకోవడానికి ఈ నెల 15 వరకే గడువు ఉంది. ఆగస్టు నెల నుంచి కార్డుల్ని పంపిణీ చేస్తున్న .. ఇప్పటికీ చాలామంది కార్డుల్ని తీసుకోవడం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, రేషన్ డీలర్లు వీటిని పంపిణీ చేశారు. … Continue reading Latest News: AP: ఈ నెల 15 వరకే ఫ్రీగా స్మార్ట్ రేషన్ కార్డులకు అవకాశం