Telugu News: AP: ఎపిలో రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా చిరుధాన్యాలు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసరఫరాల శాఖ దుకాణాల (రేషన్ షాపుల) ద్వారా ఇకపై తృణధాన్యాలను (మిల్లెట్స్) ఉచితంగా అందించనుంది. ప్రజల ఆరోగ్యం, మారుతున్న ఆహార అలవాట్లను దృష్టిలో పెట్టుకుని, పేద ప్రజలకు పోషక విలువలు కలిగిన తృణధాన్యాలను ఉచితంగానే సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో కూడా రేషన్ కార్డుదారులకు రాగులు మరియు రాగి పిండిని ప్యాకెట్ల రూపంలో పంపిణీ … Continue reading Telugu News: AP: ఎపిలో రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా చిరుధాన్యాలు