AP: లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ (AP) లో, గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ మధ్యం కుంభకోణం (Liquor Scam) కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో గతేడాది మేలో మనీలాండరింగ్‌ చట్టం కింద ఈడీ అభియోగాలు నమోదు చేసింది. మద్యం కుంభకోణంపై సిట్‌ నమోదు చేసిన కేసులో ఆయనను ఏ5గా చేర్చారు. ఇప్పటికే రెండుసార్లు సిట్‌ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి, ఈడీ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. Read Also: Tirupati: మాస్టర్ ఆఫ్ … Continue reading AP: లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి