Latest News: AP: ఈ నెల 24 నుంచి ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రైతుల ఆదాయాన్ని పెంచడం, సాగు వ్యవస్థను లాభసాటిగా మార్చడం అనే లక్ష్యంతో మరో కీలక కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. రైతన్నా మీకోసం పేరుతో ఈ నెల 24వ తేదీ నుంచి వారంపాటు ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహించనుందని వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అన్నదాతల ఇళ్లకు వెళ్తారు. Read Also: AP Weather Update: అల్పపీడనం.. అతి భారీ వర్షాలు! మద్దతుపై అవగాహన పురుగుమందుల వాడకంతో నష్టాలు, నీటి భద్రత, డిమాండ్ … Continue reading Latest News: AP: ఈ నెల 24 నుంచి ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమం ప్రారంభం