News Telugu: AP: రాష్ట్రంలో ఫిన్లాండ్ లోని ఆట ఆధారిత అభ్యాసం..’ ప్రయోగాత్మకంగా అమలు

విజయవాడ: ప్రభాతవార్త ప్రతినిధి: రాష్ట్రంలో ఫిన్లాండ్ (finland) లోని ‘ఆట ఆధారిత అభ్యాసం’ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. జిల్లాకు ఒక అంగన్వాడీలో ఫిన్నిష్ పూర్వ శిశువిద్య అమలుకు సహకారం అందించేందుకు ఫిన్నిష్ నేషనల్ ఏజెన్సీ ఫర్ ఎడ్యుకేషన్ (ఈడీయూ ఎఫ్ ) ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి కోన శశిధర్ అథ్వర్యంలో ఐఏఎస్లు నారాయణ, భరతుప్తా, విజయరామరాజు, బి. శ్రీనివాసరావు, గణేష్ కుమార్ లతో కూడిన బృందం … Continue reading News Telugu: AP: రాష్ట్రంలో ఫిన్లాండ్ లోని ఆట ఆధారిత అభ్యాసం..’ ప్రయోగాత్మకంగా అమలు