AP: పునర్విభజనపై తుది నిర్ణయం.. జిల్లాల సంఖ్య 28కి పరిమితం

ఆంధ్రప్రదేశ్(AP) ప్రభుత్వం జిల్లాలు, మండలాల పునర్విభజనపై తుది నిర్ణయానికి వచ్చింది. తొలుత 29 జిల్లాలుగా ప్రతిపాదించినప్పటికీ, తాజా నిర్ణయంతో జిల్లాల సంఖ్యను 28కి పరిమితం చేయనున్నారు. ఈ అంశంపై ఈరోజు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో అధికారిక ఆమోదం పొందనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. Read Also: AP: గిరిజన రైతులకు 90శాతం రాయితీతో పరికరాలు ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన మదనపల్లె జిల్లాను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడం లేదు. బదులుగా అన్నమయ్య జిల్లా పేరునే కొనసాగిస్తూ, ఆ … Continue reading AP: పునర్విభజనపై తుది నిర్ణయం.. జిల్లాల సంఖ్య 28కి పరిమితం