Latest News: AP: నాలుగో తరగతి ఉద్యోగుల ఖాళీలను భర్తీ చేయాలి

ఎపి ఎన్ జి ఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లోని(AP) నాలుగో తరగతి ఉద్యోగుల ఖాళీలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని.. వారిపై పనిభారం తగ్గించాలని ఏపీ ఎన్జీజీవో అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ విజప్తి చేశారు. ఆదివారం ఆల్ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నగరంలోని గాంధీనగర్ ఏపీ ఎన్జీవో హోమ్లో జరిగింది. … Continue reading Latest News: AP: నాలుగో తరగతి ఉద్యోగుల ఖాళీలను భర్తీ చేయాలి