AP: నకిలీ విత్తనాలపై రైతుల పోరాటం..

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన ఇద్దరు రైతులు నాణ్యత లేని మిర్చి విత్తనాల వల్ల తీవ్రంగా నష్టపోయారు. ఎకరానికి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని చెప్పి విత్తనాల కంపెనీ, సీడ్స్ షాపు నిర్వాహకుడు రైతులను మోసం చేశారు. 4.5 ఎకరాల్లో విత్తనాలు చల్లినప్పటికీ ఆశించిన దిగుబడి రాకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నారు. తమకు నకిలీ విత్తనాలు అమ్మారని నిర్ధారించుకున్న వారు న్యాయం కోసం వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. Read also: AP: త్వరలో … Continue reading AP: నకిలీ విత్తనాలపై రైతుల పోరాటం..