AP: రైతుల పంట నేరుగా ఇంటికి: డిజిటల్ రైతు బజార్ ప్రారంభం

AP: డిజిటల్ యుగంలో అవసరమైన ప్రతిదీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చింది. దుస్తులు, మందులు, నిత్యావసరాలు మాత్రమే కాదు.. తాజా కూరగాయలు కూడా ఒక్క క్లిక్‌తో ఇంటి తలుపు వద్దకు వస్తున్నాయి. ఈ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వినూత్న అడుగు వేసింది. రైతు బజార్లలో విక్రయించే తాజా కూరగాయలు, పండ్లను నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేరవేయడానికి ‘డిజిటల్ రైతు బజార్(Digital Farmers Bazaar)’ పేరుతో ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. Read Also: AP … Continue reading AP: రైతుల పంట నేరుగా ఇంటికి: డిజిటల్ రైతు బజార్ ప్రారంభం