AP: రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యం: సాకే వినయ్

బహుజన సమాజ్ పార్టీ ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ సాకే వినయ్ రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు(AP) తెలియజేశారు. రైతు(Farmer) సంక్షేమమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తాను కూడా వ్యవసాయ నేపథ్యంతో వచ్చిన వ్యక్తినని, రైతులు ఎదుర్కొనే సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్లు తనకు ప్రత్యక్ష అనుభవమేనని అన్నారు. రైతు పండించే ప్రతి పంటకు తగిన గిట్టుబాటు ధర రావాల్సిందేనని, అప్పుడే రైతు ఆత్మగౌరవంతో జీవించగలడని అభిప్రాయపడ్డారు. బీఎస్పీ పార్టీ ఎల్లప్పుడూ అన్నదాతల పక్షాన … Continue reading AP: రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యం: సాకే వినయ్