AP: రిపబ్లిక్ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి సచివాలయం : (AP) రాజధాని ప్రాంతంలో తొలిసారిగా ఈనెల 26వ తేదిన 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించి పటిష్టమైన విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ (K. Vijayanand) సంబంధిత శాఖల అధికా రులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల సన్నాహక ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఈనెల … Continue reading AP: రిపబ్లిక్ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు