AP: మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం

కొమరాడ (పార్వతీపురం మన్యం జిల్లా) : (AP) పాఠ్వతీపురం మన్యం జిల్లా వాసులకు ఏనుగులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత రెండు దశాబ్దాల కాలంగా ఏనుగుల గుంపు పార్వతీపురం మన్యం జిల్లాలోని (Manyam District) కొమరాడ, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, బల్జిపేట, పార్వతీపురం మండలాలలో సంచరిస్తూన్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఏనుగుల గుంపు అలజడి సృష్టిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో రైతులు వేసిన పంటలను పాడు చేస్తున్నాయి. Read also: AP: … Continue reading AP: మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం