AP: మహిళల కోసం ఎగ్ మార్ట్‌ల ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం (Government) మహిళల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా డ్వాక్రా మహిళల కోసం, ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తోంది. తక్కువ వడ్డీకే రుణాలు, సబ్సిడీలు అందిస్తూ చిన్న వ్యాపారాలు ప్రారంభించేందుకు ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మహిళలకు ఉపాధి కల్పించే దిశగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళల ఆర్థికంగా ఎదిగేలా నగరాలు, పట్టణాల్లో ఎగ్‌మార్ట్‌లు ఏర్పాటు చేసుకునేలా సాయం అందిస్తోంది. మెప్మా … Continue reading AP: మహిళల కోసం ఎగ్ మార్ట్‌ల ఏర్పాటు