AP Education: ఫిబ్రవరి 17 నుంచి టెన్త్ ప్రీఫైనల్ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌(AP Education)లో పదో తరగతి విద్యార్థుల కోసం ప్రీఫైనల్ పరీక్షలను ఫిబ్రవరి 17 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగనున్నాయి. Read also: AP Government: ఆర్టీసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రీఫైనల్ పరీక్షలు పూర్తైన తర్వాత విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఆపై రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు(SSC Exam Schedule) జరగనున్నాయి. … Continue reading AP Education: ఫిబ్రవరి 17 నుంచి టెన్త్ ప్రీఫైనల్ పరీక్షలు