AP: నైతిక విలువలతో కూడిన విద్య అత్యంత అవసరం: ఉప శాసనసభాపతి
విజయవాడ : ఉత్తమ, నైతిక విలువలతో కూడిన విద్య ఇప్పటి సమకాలీన సామాజిక వ్యవస్థకు అత్యంత అవసరమని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. గ్రామీణ ప్రాంతాలు విద్యాపరంగా అభివృద్ధి సాధించినప్పుడే సుస్ధిర ప్రగతి సాధ్యమన్నారు. విద్యను అభ్యసించడానికి పడిన కష్టాలు గుర్తెరిగిన ఉపాధ్యాయులే మంచి వ్యక్తిత్వంతో తీర్చిదిద్దుతున్నారన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కాకతీయ, అపోలో విద్యాసంస్థల 40వ దశాబ్ది ఉత్సవాలను ఆయన విజయవాడ (Vijayawada) ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) జ్యోతి ప్రజ్వలనతో … Continue reading AP: నైతిక విలువలతో కూడిన విద్య అత్యంత అవసరం: ఉప శాసనసభాపతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed