Latest News: AP: రూ.5వేలకె ఈ-సైకిళ్లు కొనుగోలు దరఖాస్తు చేస్కోండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణతో పాటుగా ప్రజల ఆరోగ్యం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు(AP) సొంత నియోజకవర్గం కుప్పంలో “స్వచ్ఛాంధ్ర”, “స్వర్ణాంధ్ర” పథకాల క్రింద 5వేల ఇ-సైకిళ్లను మొదటి విడతగా అందుబాటులోకి తెస్తున్నారు. సైకిళ్ల ధర రూ.23,999 కాగా, రూ.5,000 ముందుగా చెల్లించగానే మిగతా మొత్తం బ్యాంక్ లోన్ ద్వారా సులభంగా చెల్లించవచ్చు. సైకిల్ ఉపయోగించడం ద్వారా పెట్రోల్ ఖర్చు తగ్గిపోతుంది, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు వాయు, శబ్ద కాలుష్యం కూడా తగ్గుతుంది. … Continue reading Latest News: AP: రూ.5వేలకె ఈ-సైకిళ్లు కొనుగోలు దరఖాస్తు చేస్కోండి