Latest News: AP DSC: డీఎస్సీ పరీక్షలో కీలక మార్పులు

అమరావతి(Amaravati), అక్టోబర్ 17: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం పూర్తిగా ఇంగ్లిష్ మాధ్యమం అమల్లో ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ డీఎస్సీ(AP DSC) నియామక విధానంలో కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది. ఇకపై నిర్వహించబోయే డీఎస్సీ పరీక్షల్లో “ఇంగ్లీష్ నైపుణ్యత పరీక్షతో పాటు “మూలభూత కంప్యూటర్ జ్ఞానం పరీక్ష” కూడా ఉండనుంది. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు కంప్యూటర్ అవగాహన కల్పించేందుకు కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటు జరుగుతుండటంతో, టీచర్ ఎంపికలో కూడా ఈ నైపుణ్యాలు పరీక్షించాలనే నిర్ణయం … Continue reading Latest News: AP DSC: డీఎస్సీ పరీక్షలో కీలక మార్పులు