AP: త్వరలో అందుబాటులోకి డ్రోన్ టాక్సీలు,అంబులెన్సులు: సీఎం

ఈ ఏడాది నుంచే రాష్ట్రంలో డ్రోన్ టాక్సీలు, డ్రోన్ అంబులెన్సులు అందుబాటులోకి రానున్నాయని (AP) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విశాఖపట్నానికి వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని జూరిచ్‌లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ఎన్నారైలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు రూ.50 కోట్ల కార్పస్ ఫండ్‌ను అందిస్తామని, ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్’ నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలనుకునే వారికి 4% వడ్డీతో రుణాలు అందిస్తామని హామీ ఇచ్చారు. Read Also: … Continue reading AP: త్వరలో అందుబాటులోకి డ్రోన్ టాక్సీలు,అంబులెన్సులు: సీఎం