Breaking News: AP: జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు 21.80 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు,ప్రభుత్వ రాజముద్రతో కొత్తగా ముద్రించిన ఈ పాసు పుస్తకాలను అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకునే అవకాశం కల్పించనున్నారు. రెవెన్యూ గ్రామసభల ద్వారా ఈ పంపిణీ జరగనుంది. ఇటీవల కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఈ తేదీలను ఖరారు చేశారు. Read Also: AP: నేటి … Continue reading Breaking News: AP: జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed