AP: ఇవాళ కాకినాడ లో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్

ఆంధ్రప్రదేశ్ (AP) డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పండుగ ఏర్పాట్లు, శాంతి భద్రతలు వంటి కీలక అంశాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించనున్నారు. Read also: Weather: బంగాళాఖాతంలో ‘వాయు’గండం .. వర్షాలు కురిసే అవకాశం షెడ్యూల్ ఇదే రేపు పిఠాపురంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొని, స్థానిక ప్రజలతో కలిసి … Continue reading AP: ఇవాళ కాకినాడ లో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్