News Telugu: AP Cyclone Dithwa: రాగల మూడు రోజులు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి బలపడుతున్న దిత్వా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముందస్తు జాగ్రత్తగా నెల్లూరు, (Nellore) చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుపాను భూమిని తాకకపోయినప్పటికీ, తీరం పాటు ప్రయాణిస్తూ సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇది చెన్నైకి దక్షిణంగా 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉండగా, ఉత్తర–వాయువ్య దిశగా కదులుతోంది. Read also: S.Kota: ఎస్‌.కోట … Continue reading News Telugu: AP Cyclone Dithwa: రాగల మూడు రోజులు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు