Telugu News: AP Crime: అమెరికా వీసా రాలేదని యువతి బలవర్మణం

చదువు, ఉద్యోగం అవసరమే. బతికేందుకు రెండు ముఖ్యమే కానీ ప్రాణాలను తీసుకునేంత ముఖ్యమైతే కాదు. ఎందుకంటే బతికేందుకు ఏపని అయినా చేసుకుని జీవించవచ్చు. మనకంటే కూలీపనులు చేసుకునేవారు ఎంతో దఢంగా జీవిస్తున్నారు. బతికేందుకు వందదార్లు ఉన్నాయి. కానీ ఓ యువతి మాత్రం తనకు అమెరికా వీసా (Visa) రావడం లేదని ఏకంగా ఆత్మహత్యకు పాల్పడింది. చదువులో రాణించలేకపోతున్నామని, ఇంట్లో వారు తిట్టారని, అడిగింది కొనివ్వలేదని ఇలా చిన్నచిన్ని కారణాలకు ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువత సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. … Continue reading Telugu News: AP Crime: అమెరికా వీసా రాలేదని యువతి బలవర్మణం