Telugu News:AP Crime: మైనర్ బాలికపై లైంగిక దాడి – టీచర్ అరెస్టు

విద్యార్థులకు సన్మార్గం చూపాల్సిన గురువు కీచకుడిగా మారాడు. కోనసీమ(AP Crime) జిల్లా ఐ.పోలవరం మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలికపై పీఈటీ టీచర్ రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ అలియాస్ బాబీ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చాక్లెట్లు ఇస్తానని చెప్పి బాలికను రూమ్‌లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. Read Also: Hanumakonda Accident: రోడ్డు ప్రమాదం లో ముగ్గురి మృతి తో పెళ్లింట్లో విషాదం చాక్లెట్ల మాయతో మైనర్‌పై … Continue reading Telugu News:AP Crime: మైనర్ బాలికపై లైంగిక దాడి – టీచర్ అరెస్టు