AP Crime: కర్నూలులో రాజు వెడ్స్ రాంబాయి మూవీ సీన్ రిపీట్.. 

గత ఏడాది విడుదలైన ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju Weds Rambai) సినిమా వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. తెలంగాణ (Telangana) రాష్ట్రం ఇల్లెందు (Yellandu) ప్రాంతంలో జరిగిన ఓ దారుణ ఘటనను ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. కుమార్తె తనకు నచ్చని వ్యక్తిని ప్రేమించిందన్న కోపంతో కన్నతండ్రే ఆమెకు హెచ్ఐవీ (HIV) పాజిటివ్ రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించిన సంఘటన ఈ సినిమా కథలో ప్రధానంగా … Continue reading AP Crime: కర్నూలులో రాజు వెడ్స్ రాంబాయి మూవీ సీన్ రిపీట్..