Telugu News: AP Crime: పెంపుడు కుక్కకు మత్తు మందు పెట్టి చోరీ: కారు, ల్యాప్‌టాప్ అపహరణ

మారుతున్న కాలంతో పాటు నేరస్తులు కూడా కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా, కాజులూరు మండలం గొల్లపాలెం(AP Crime) గ్రామంలో చోటుచేసుకున్న ఒక దారుణమైన ఘటన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దొంగలు తమ ప్లాన్‌ను అమలు చేయడానికి ఇంట్లో ఉన్న పెంపుడు శునకాన్ని బోల్తా కొట్టించి పని పూర్తి చేశారు. Read Also: Arawa Kamakshamma: నెల్లూరులో ‘లేడీ డాన్’ నేర సామ్రాజ్యం: సీపీఎం నాయకుడి హత్య చోరీ వివరాలు, దొంగల కుట్ర గొల్లపాలెం గ్రామానికి … Continue reading Telugu News: AP Crime: పెంపుడు కుక్కకు మత్తు మందు పెట్టి చోరీ: కారు, ల్యాప్‌టాప్ అపహరణ