Latest news: AP Crime: బాలిక పై టీడీపీ నేత అత్యాచారం..దేహశుద్ధి చేసిన గ్రామస్తులు

తునిలో టీడీపీ నేత అరాచకంగా ప్రవర్తించిన ఘటన కాకినాడ జిల్లా: జగన్నాథగిరిలోని గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినిపై జరిగిన అత్యాచార యత్నం (AP Crime) ఘటన తుని ప్రాంతాన్ని కుదిపేసింది. టీడీపీకి (TDP) చెందిన తాటిక నారాయణరావు అనే నేత, తాను తాతయ్య వరుస అవుతానంటూ మాయ మాటలు చెప్పి, 8వ తరగతి చదువుతున్న బాలికను స్కూటర్‌పై స్కూల్ నుంచి తీసుకెళ్లాడు. నిర్మానుష ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడతుండగా, ఈ దృశ్యాలను ఓ స్థానికుడు గమనించి వీడియో తీశాడు. … Continue reading Latest news: AP Crime: బాలిక పై టీడీపీ నేత అత్యాచారం..దేహశుద్ధి చేసిన గ్రామస్తులు