AP crime: ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. మోసపోయిన యువతి‌

లండన్ జాబ్ పేరుతో ఏపీ మహిళకు భారీ మోసం ఆంధ్రప్రదేశ్‌(AP crime)లోని కృష్ణా జిల్లా తాడిగడపకు చెందిన ఓ మహిళకు విదేశీ ఉద్యోగం పేరిట మోసం జరిగింది. లండన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చిన మైఖేల్ విన్సెంట్ అనే వ్యక్తి ఆమెను నమ్మించి మోసానికి పాల్పడ్డాడు. ఇన్‌స్టాగ్రామ్(Instagram Scam) ద్వారా పరిచయమైన అతడు తనను ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్‌గా పరిచయం చేసుకొని, నకిలీ ఇంటర్వ్యూ ప్రక్రియలు నిర్వహించాడు. Read also: Mysore Explosion: అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో … Continue reading AP crime: ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. మోసపోయిన యువతి‌