AP Crime: సీఏ విద్యార్థి ఆత్మహత్య – విఫలత భరించలేక తల్లిదండ్రులకు చివరి లేఖ

విశాఖకు చెందిన అఖిల్ వెంకట కృష్ణ (29) సీఏ పరీక్షల్లో(CA exams) ఇటీవల విఫలమయ్యాడు. చిన్ననాటి నుంచే సీఏ అవ్వాలని కలలుగన్న అఖిల్, ఆ లక్ష్యం కోసం గత కొన్ని ఏళ్లుగా కష్టపడి చదివాడు. గుంటూరులో కోచింగ్‌ పూర్తి చేసి విశాఖకు తిరిగి వచ్చాడు. ఫలితాలు వచ్చాక తన మార్కులు చూసి తీవ్ర నిరాశకు గురైనట్లు పోలీసులు తెలిపారు. నిన్న రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆత్మహత్యకు(AP Crime) పాల్పడ్డాడు. స్థానికులు అనుమానం వ్యక్తం చేయడంతో … Continue reading AP Crime: సీఏ విద్యార్థి ఆత్మహత్య – విఫలత భరించలేక తల్లిదండ్రులకు చివరి లేఖ