Telugu News: AP Crime: ప్రియురాలి వేధింపులకు బలైన ప్రియుడు
గర్భవతినంటూ డబ్బుకోసం బ్లాక్ మెయిల్(Blackmail) ప్రేమ.. పెళ్లి ఈ రెండు ప్రతివ్యక్తి జీవితంలో ముఖ్యమే. కోటీశ్వరుడికైనా.. పేదవాడికైనా స్పందించే మనసు ఒకేలా ఉంటుంది. ఓ తోడు కోసం పరితపిస్తుంది. జీవనయానంతో తన తోడుకోసం ప్రతి అమ్మాయి, అబ్బాయి అన్వేషిస్తారు. స్వచ్ఛమైన, నిజమైన ప్రేమలు నేటికాలంలో కొరవడుతున్నది. స్వార్థం, సంకుచితం, ధనాపేక్ష ఇవన్నీ ప్రేమను చంపేస్తున్నాయి. అందుకే ప్రేమ పేరుతో ఇటీవల మోసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ యువతి ప్రేమ పేరుతో యువకుడి నుంచి అందినకాడికి దోచేయాలని యత్నించింది. … Continue reading Telugu News: AP Crime: ప్రియురాలి వేధింపులకు బలైన ప్రియుడు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed