Telugu News:AP Crime: రైలులో మహిళపై లైంగిక దాడి..
AP Crime: రాజమహేంద్రవరం నుంచి గుంటూరుకు ప్రయాణిస్తున్న రైలులో జరిగిన ఒక దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం, సంత్రగచి స్పెషల్ రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. గుంటూరు స్టేషన్(AP Crime) నుంచి రైలు బయలుదేరిన తరువాత, మహిళ ఉన్న బోగీ పూర్తిగా ఖాళీగా ఉంది. ఈ సమయంలో సుమారు 40 ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తి ఏదో పనితో వచ్చానని చెప్పి బోగీలోకి ప్రవేశించాడు. తర్వాత ఆ వ్యక్తి … Continue reading Telugu News:AP Crime: రైలులో మహిళపై లైంగిక దాడి..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed