AP Crime: రైలు ప్రమాదంలో నవ దంపతులు మృతి..
కొత్తగా మొదలైన దాంపత్య జీవితం అనుకోని ప్రమాదంతో విషాదంగా ముగిసింది. రెండు నెలల క్రితమే వివాహం చేసుకున్న దంపతులు రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ హృదయవిదారక ఘటన గురువారం అర్ధరాత్రి వంగపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. Read Also: HYD: భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. వెలుగులోకి కొత్త విషయం రైల్వే పోలీసుల సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్(AP Crime) పార్వతీపురం మన్యం జిల్లా రావుపల్లి గ్రామానికి చెందిన … Continue reading AP Crime: రైలు ప్రమాదంలో నవ దంపతులు మృతి..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed