AP Crime: మద్యం మత్తులో మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి

చింతూరు : చింతూరు మన్యంలో జరిగిన ఒక హృదయ విదారక ఘటన చూపరులను సైతం కన్నీళ్ళు పెట్టించేలా ఉంది. చింతూరు మండలం ఇర్కంపేట (వలస ఆదివాసి గ్రామం) గ్రామానికి చెందిన మడకం పోసయ్య(45) అనే గిరిజనుడు మద్యం మత్తులో మతి స్థిమితం కోల్పోయి ఇంట్లో భార్య వండిన ఆనపకాయ కూరలో పిట్టల మందు కలిపి తాను తిని అస్వస్థతకు గురై ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. మతి స్థిమితం లేని వ్యక్తి మద్యం మత్తులో … Continue reading AP Crime: మద్యం మత్తులో మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి